<?xml version="1.0" encoding="UTF-8"?><song><hymn_number>4</hymn_number>
<lyrics>[C1]
   ఆశ్చర్యకరుడా-నా ఆలోచన కర్తవు
   నిత్యుడగు తండ్రివి-నా షాలేము రాజువు

[V1]
 సింహపు పిల్లలైనా-కొదువ గలిగి ఆకలిగొనినా
 నీ పిల్లలు ఆకలితో-అలమటింతురా నీ వున్నంతవరకు

[V2]
 విత్తని పక్షులను-నిత్యము పోషించుచున్నావు
 నీ పిల్లలు వాటికంటే-శ్రేష్ఠులే కదా నీ వున్నంత వరకు

[V3]
 చీకటి తొలగె-నీతి సూర్యుడు నాలో ఉదయించె
 నీ సాక్షిగా-వెలుగుమయమై తేజరిల్లెదను నీవున్నంతవరకు</lyrics>
<title>ఆశ్చర్యకరుడా</title>
</song>